2033 నాటికి రష్యాకు సొంత స్పేస్ స్టేషన్!

66చూసినవారు
2033 నాటికి రష్యాకు సొంత స్పేస్ స్టేషన్!
2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారం 2027లోగా రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించి.. 2030 నాటికి యూనివర్సల్ నోడల్, కక్ష్య స్టేషన్‌లో ప్రధాన భాగాన్ని పూర్తి చేస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.98 బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్