బ్యాచిలర్ ట్యాక్స్ వసూలు.. ఎక్కడంటే

72చూసినవారు
బ్యాచిలర్ ట్యాక్స్ వసూలు.. ఎక్కడంటే
బ్యాచిలర్ వ్యక్తులు కూడా పన్ను చెల్లించాల్సిన దేశం ఉందని.. దీనిని 'బ్యాచిలర్ ట్యాక్స్' అని పిలుస్తారని మీకు తెలుసా? అయితే US రాష్ట్రం మిస్సోరిలో నివసించే ఏ వ్యక్తి బ్రహ్మచారిగా జీవించాలని అనుకోరు. ఈ విచిత్రమైన బ్యాచిలర్‌ పన్ను మొట్టమొదట 1820 సంవత్సరంలో విధించబడింది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. మీడియా నివేదికల ప్రకారం, 21 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అవివాహితులు ప్రతి సంవత్సరం ఒక డాలర్ పన్ను చెల్లించాలి.

సంబంధిత పోస్ట్