అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా

53చూసినవారు
అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా
US సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబెర్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై దాడికి బాధ్యత వహిస్తూ కింబెర్లీ రాజీనామా చేశారు. ఈనెల 13న పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై ఓ షూటర్ కాల్పులు జరుపగా.. అతని చెవిలోంచి తూటా వెళ్లడంతో తృటిలో ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్