కౌలు రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్

51చూసినవారు
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన, నల్ల కాలువ, కోత రామాపురం గ్రామాలలో గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. చేతికి వచ్చిన మొక్కజొన్న పంట దెబ్బతినిoదని కలెక్టర్ ముందు రైతులు వాపోయారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని టిడిపి మండల అధ్యక్షుడు శివప్రసాద్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్