Oct 03, 2024, 06:10 IST/
ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
Oct 03, 2024, 06:10 IST
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా సహా పులువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అలాగే, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కూడా సమావేశం అవుతారు. అమరావతికి నిధుల సాయం, ఇతర పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు తాజాగా తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.