మంత్రి కామెంట్స్ చూసి షాకయ్యా: స్మితా సబర్వాల్

78చూసినవారు
మంత్రి కామెంట్స్ చూసి షాకయ్యా: స్మితా సబర్వాల్
మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చూసి షాకయ్యానని ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. 'ప్రతిచోట మహిళలు వివక్ష, అవమానాలను ఎదుర్కొంటున్నారు. కొందరు సంచలనాల కోసం థంబ్ నెయిల్స్ వాడుకుంటారు. ఆఫీసర్లనూ వదలరు. నా వ్యక్తిగత అనుభవం ప్రకారం మాట్లాడుతున్నా. ప్రతి అంశాన్ని రాజకీయపరంగా చూడొద్దు' అని X వేదికగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్