ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక అడ్వకేట్ లక్ష్మినారాయణ రెడ్డి కార్యాలయం నందు శనివారం తాపీ, క్వారీ కార్మికుల సంక్షేమ సంఘం, వడ్డే సంఘం, లైసెన్సుడ్ ఇంజనీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాపీ సంఘం, వడ్డే సంఘం, సెంట్రింగ్ సంఘం కార్మికుల ప్రయోజనార్థం కృషి చేస్తానని పేర్కొన్నారు. సంఘం సభ్యులు కాకుండగా ఏ నిర్మాణం పనులు కూడా చేయకూడదని నిర్ణయించారు.