ఏపీలో ఒకేరోజు పెద్ద సంఖ్యలో గ్రామసభలు

83చూసినవారు
ఏపీలో ఒకేరోజు పెద్ద సంఖ్యలో గ్రామసభలు
గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజు ఏకంగా 13,326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్