తాడేపల్లి సిట్ కార్యాలయానికి తాళాలు

23763చూసినవారు
తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు తాళాలు వేశారు. కీలక డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా ప్రత్యేక బెటాలియన్ పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబుపై నమోదైన ఐఆర్ఆర్, స్కిల్, హెరిటేజ్, ఫైబర్ నెట్ కేసుల్లో సిట్ కీలకంగా వ్యవహరించింది. పలు కీలక దస్త్రాలు ధ్వంసమయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్