పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు

67చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ దక్కకపోవడంతో ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌ను నమ్మి నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. 2024లో అద్భుతం జరుగుతుందని ఆశించామని, కానీ స్వార్థ పరులతో ప్రయాణించామని అర్థం కాలేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్