వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్

80చూసినవారు
వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్
సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో 5 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం మూడ పడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్