AP; పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం దిడుగులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణ
కోటేశ్వరరావును ఓ వ్యక్తి బండరాయితో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.