నేడు రంగంపేటకు మంచు మనోజ్

65చూసినవారు
నేడు రంగంపేటకు మంచు మనోజ్
AP: తిరుపతి జిల్లా రంగపేటకు నటుడు మంచు మనోజ్ బుధవారం రానున్నారు. అక్కడ నిర్వహించే జల్లికట్టు క్రీడలో ఆయన పాల్గొననున్నారు. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీకి ఆయన వెళ్తారని సమాచారం. కాగా, ఇప్పటికే మోహన్ బాబు, విష్ణులు యూనివర్సిటీలో ఉన్నారు. అక్కడికే మనోజ్ వెళ్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నారావారిపల్లెకు కూడా మనోజ్ వెళ్తారని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్