అరబ్ దేశంలో సంక్రాంతి సంబరాలు (వీడియో)

70చూసినవారు
అరబ్ దేశంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అరబ్ దేశంలో స్థిరపడిన తెలుగువారు ఏర్పాటు చేసుకున్న ETCA ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లులు వేసి, పతంగులు ఎగరవేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆనందంగా గడిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్