నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

80చూసినవారు
నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీలో నిత్యావసర ధరల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నేడు నిత్యావసర ధరల పర్యవేక్షణపై సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు బజార్లలో ధరల పట్టికల ప్రదర్శన, స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలపై భారం పడకుండా చూస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్