నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ

81చూసినవారు
నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ
AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలో జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 3న నోటిఫికేషన్‌ ఇవ్వాలనుకున్నా ఆ రోజు ఆదివారం కావడంతో మరో తేదీని పరిశీలిస్తున్నారు. 16,347పోస్టులతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. న్యాయవివాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ ముగించి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్