వైఎస్ జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

72చూసినవారు
వైఎస్ జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్ ఏపీలో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. 'సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా' అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా టీడీపీ ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. దిశ యాక్ట్ పూర్తిగా అబద్ధమని.. మహిళ భద్రత పేరుతో జరిగిన పెద్ద మోసమని లోకేష్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్