మంత్రి నారా లోకేష్ సైటర్లు..!

70చూసినవారు
మంత్రి నారా లోకేష్ సైటర్లు..!
గత వైసీపీ ప్రభుత్వం లో విద్యా శాఖను జగన్ అంతగా ఉద్ధరించివుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందో అని సమాధానం చెప్పాలని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. వచ్చే సంవత్సరం ఆరవ తరగతి నుండి సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ ఎక్కడ చదివాడో, అసలు ఆయన ఏం చదివాడు ఆయనకే తెలియదని, ఇప్పుడు విద్యా శాఖ గురించి మాట్లాడడం వినడానికే వింతగా ఉందని లోకేష్ వ్యంగంగా అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్