రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వ‌ర్షాలు

66చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వ‌ర్షాలు
రేపు మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్