'డిఫెక్టివ్ రిటర్ను' అంటే ఏమిటి?

81చూసినవారు
'డిఫెక్టివ్ రిటర్ను' అంటే ఏమిటి?
గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను జులై 31లోపు దాఖలు చేసుకోవచ్చు. ఐటీఆర్ దాఖలు చేసేందుకు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఇప్పటికే ఈ ఫారాలను నోటిఫై చేసింది. పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరించకపోవచ్చు. అప్పుడు అది 'డిఫెక్టివ్ రిటర్ను'గా పరిగణిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్