చంద్రబాబుపై పేర్ని నాని ధ్వజం

566చూసినవారు
చంద్రబాబుపై పేర్ని నాని ధ్వజం
చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "వాలంటీర్ల వ్యవస్థను విచ్చిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే కీచుకీచుమని అరుస్తున్నారు. బాబు ఎన్ని కట్రలు పన్నినా పెన్షన్లు పంపిణీని ఆపలేరు. పెత్తందారీ పోకడలకు చంద్రబాబు నిదర్శనం." అని ధ్వ‌జ‌మెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్