పాలకూర సాగుకు అనువైన నేలలు

83చూసినవారు
పాలకూర సాగుకు అనువైన నేలలు
‘పోషకాల గని’గా పేరొందిన ‘పాలకూర’ అన్నదాతకు తరగని లాభాలను తెచ్చిపెడుతున్నది. నేలను 4 నుంచి 6 సార్లు మెత్తగా దున్ని, చదును చేసుకోవాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకోవాలి. పాలకూర రకాన్ని బట్టి ఒక హెక్టారుకు 28 నుంచి 35 కిలోల వరకు విత్తనాలు అవసరం. 20 సెం.మీ. ఎడంతో సాళ్లు ఏర్పాటు చేసుకొని, మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా 2 నుంచి 3 సెం.మీ. లోతులో విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలు నాటిన 8 నుంచి 10 రోజుల్లో మొలకలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్