గాల్లో పల్టీలు కొట్టిన కారు.. సముద్రంలోకి డ్రైవర్.. (Video)

1079చూసినవారు
మనలో చాలా మందికి బీచ్‌లో నడవడం, ప్రశాంతమైన వాతావరణాన్ని అస్వాదించడమంటే ఇష్టం. అలాగే ఇంకొంతమందికి బీచ్‌లో రైడ్ చేయడమంటే ఇష్టం. అలా ఓ వ్యక్తి కారులో రయ్యిమంటూ దూసుకుపోవాలని ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా ఇష్టమొచ్చినట్లు సర్కస్ ఫీట్లు చేశాడు. మితిమీరిన వేగంతో కారు అదుపు తప్పి గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి పడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్