నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
By Rathod 54చూసినవారుAP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌కు అధిష్టానం నిరాకరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ నందిగం సురేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది.