ఎమ్మిగనూరు: ఆశ వర్కర్లకు పని వారం తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

75చూసినవారు
ఎమ్మిగనూరు: ఆశ వర్కర్లకు పని వారం తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
ఎమ్మిగనూరు మండలం నందవరంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశ వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం 26000 పెంచాలన్నారు.మంగళవారం పి హెచ్ సి ముందు ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు.సిఐటియు తాలూకా కార్యదర్శి రాముడు మాట్లాడుతూ. చాలీచాలని జీతాలు ఇస్తూ, మరోపక్క శ్రమ దోపిడీ చేస్తున్నారని వాటిని ఆపాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు టార్గెట్ పనులు విధానం రద్దు చేయాలని తెలిపారు.మెడికల్ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్