ఆదోని: మంత్రి లోకేష్ ని కలిసిన టిడిపి రాష్ట్రకార్యదర్శి వెంకటేష్
కూటమి ప్రభుత్వంలో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. బుధవారం టీడీపీ రాష్ట్ర కార్య దర్శి వెంకటేష్ చౌదరి ఆదోని నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తల సమస్యలను నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.