బీజేపీకి ఆదోని మాజీ ఎమ్మెల్యే రాజీనామా

73చూసినవారు
బీజేపీకి ఆదోని మాజీ ఎమ్మెల్యే, బిజెపి అన్య భాష రాష్ట్ర కన్వీనర్ ప్రకాశ్ జైన్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారథి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ నిర్ణయాలు నచ్చక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. వైసీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్తో పార్థసారథి కుమ్మక్కై అవినీతికి తెర లేపారని ఆరోపించారు. 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసిన నాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్