రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం

65చూసినవారు
రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
రైతు సంక్షేమమే ధ్యేయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ లో సోమవారం తన స్వగృహంలో అగ్రికల్చర్ ఏడిఏ రామ్మోహన్ రెడ్డి, ఆరు మండలాల అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి పొలం పిలుస్తుంది పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం ఈనెల 11, 12 తేదీలలో ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు ఈ సమావేశాలకు హాజరై కావలసిన సలహాలు, సూచనలు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్