పోస్టల్ ఏజెంట్స్ నూతన కార్యవర్గ కమిటీ

50చూసినవారు
పోస్టల్ ఏజెంట్స్ నూతన కార్యవర్గ కమిటీ
ఆళ్లగడ్డ మండలం ఆళ్లగడ్డ గ్రామంలోని పోస్టల్ ఏజెంట్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీని ఏజెంట్ల గౌరవ అధ్యక్షులు బింగుమల్ల జానకిరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంకదారి శ్రీకాంత్, కార్యదర్శిగా ఆర్ సత్య ప్రసాద్, కోశాధికారిగా సుబ్బ నరసయ్య, అలాగే కమిటీ మెంబర్లుగా పలువురిని ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్