ఆలూరు: ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.50 వేలు అందజేత

64చూసినవారు
ఆలూరు: ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.50 వేలు అందజేత
ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం శ్రీధరహాల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఈశ్వరప్ప దేవాలయ నిర్మాణానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి రూ. 50 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే విరూపాక్షికి స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్