జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికైన ఆర్ కొంతలపాడు విద్యార్థి

60చూసినవారు
జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికైన ఆర్ కొంతలపాడు విద్యార్థి
ఆర్ కొంతలపాడు విద్యార్థి టి నవీన్ కుమార్ జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రంగా సావిత్రి, టి నవీన్ ను అభినందించారు. క్రీడాకారునికి ట్రావెలింగ్ బ్యాగ్, స్పోర్ట్స్ కిట్ అందించారు. డిసెంబర్ 2 నుండి 6 వరకు చత్తీస్‌గఢ్‌లో జరిగే 68వ జాతీయ నెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొంటారని పి.డీ. రాజశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్