బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామంలో బేతంచెర్ల మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ టిడిపి కూటమి 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజావేదిక ఏర్పాటుచేసి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఇళ్లిళ్లు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు టిడిపి శ్రేణులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు