ఎస్ఆర్బీసీ ద్వారా నీటి విడుదల

52చూసినవారు
ఎస్ఆర్బీసీ ద్వారా నీటి విడుదల
బనగానపల్లె నియోజకవర్గంలోని ఎస్ఆర్బీసీ అనుసంధానంగా ఉన్న 13 బ్లాక్ ల ద్వారా గురువారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఆర్డీబీసీ పరిధిలో 1. 62 లక్షల ఆయకట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ ఏడాది 20 రోజుల ముందుగానే ఆయకట్టుకు నీటిని అందిస్తున్నట్లు ఈఈ చెప్పారు.

సంబంధిత పోస్ట్