ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి - యుటిఎఫ్

1544చూసినవారు
ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి - యుటిఎఫ్
ప్యాపిలి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన మండల కార్యదర్శి వర్గ సమావేశంలో శాంతి ప్రియ మాట్లాడుతూ అంగన్వాడీలు అడుగుతున్న సమస్యలు న్యాయబద్ధమైనవని, వారికి ఇప్పటికి కూడా కనీస వేతన చట్టం అమలు చేయకుండా వారిపై ఎస్మా ని ప్రయోగించడం అన్యాయమని, అంగన్వాడీల మీద ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఉపసంహరించి వారిని చర్చలకు పిలిచి వారి డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్