భారతీయ జనతా పార్టీ ధర్మవరం ఎమ్మెల్యే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం బోయవారిపల్లె గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ శనివారం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రిని నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మంత్రి కి ఘన స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదినారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.