బేతంచర్ల పట్టణంలోని సంజీవ నగర్, కాలనీలోనీ ప్రభుత్వ రేషన్ దుకాణంలో రేషన్ లో అవక తవకులకు పాల్పడిన డీలర్ పై చర్యలు తీసుకున్నట్లు. డిప్యూటీ తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి, ఆదివారం తెలిపారు. ప్రభుత్వ రేషన్ దుకాణానికి ప్రజలకి సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తే అందులో బియ్యం జొన్నలు తక్కువగా ఉండగా రాగి పిండి చక్కెర అసలు లేదని తెలిపారు.దీనిపైన ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని డిప్యూటీ తాసిల్దార్ అన్నారు.