ఉద్యోగులు పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు

50చూసినవారు
ఉద్యోగులు పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు
సచివాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కోడుమూరు ఎంపీడీవో చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం కోడుమూరులోని నాలుగు, ఐదు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. వారు మాట్లాడారు. కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి మధ్యలో వెళ్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యాలయ వేళల్లో ఖచ్చితంగా సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్