నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే అనుమతులు రద్దు చేస్తాం

72చూసినవారు
నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే అనుమతులు రద్దు చేస్తాం
గృహ నిర్మాణ లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సి. బెళగల్ ఎంపీడీవో రాముడు సూచించారు. శుక్రవారం మండల హౌసింగ్ ఏఈ సుమంత్, సిబ్బందితో కలిసి కంబదహాల్ లో పర్యటించి, మాట్లాడారు. గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే అనుమతులు రద్దు వ చేయాల్సి వస్తుందన్నారు. 21 మంది లబ్ధిదారులు ఉండగా, ప్రారంభదశలో 9, లెంటల్ లెవల్ 9, రూఫ్ లెవల్ 3 ఇళ్లు ఉన్నట్లు ఏఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్