కర్నూలు జిల్లాలో జనన, మరణ ధ్రువీకరణ నమోదు పక్కాగా చేపట్టాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ శుక్రవారం కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. వారు మాట్లాడారు. కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపాల్టీలలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ ఆసుపత్రులకు సంబంధించి సమాచార సేకరణలో సమస్యలు వస్తున్నాయన్నారు.