పెండింగ్‌లోని క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ వివరాలు ఇవ్వాలి

77చూసినవారు
పెండింగ్‌లోని క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ వివరాలు ఇవ్వాలి
కర్నూలు జిల్లా పెండింగ్‌లో ఉన్న క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, బడ్జెట్ ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆధికారులను ప్రశ్నించారు. శనివారం ఆయన కలెక్టరేట్ లో మాట్లాడారు. పాఠశాలల భవనాల స్థితిగతులపై పరిశీలన చేయాలని పీఆర్అండ్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఎక్కడెక్కడ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలు అవసరమో నివేదించాలని ఎంఈఓలను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్