గత మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జంతువుల కొవ్వుతో అపవిత్రం చేశాడని, హిందూ విశ్వాసం పట్ల జగన్మోహన్ రెడ్డి ఘోర అపచారం చేశాడని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి డోన్ లో శనివారం అన్నారు. ల్యాబ్ సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని బయటపడిన కూడా జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తూన్నారాన్నారు.