కర్నూలు: ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తాం

78చూసినవారు
కర్నూలు: ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తాం
ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను నిర్వహిస్తామని కర్నూలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను పోటీలకు పంపడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్