నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిప్ గడువు పెంపు

78చూసినవారు
నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిప్ గడువు పెంపు
నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు పొడిగించినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కే. శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోలేనటువంటి విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్