ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవం

64చూసినవారు
ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవం
కర్నూల్ ఎన్. ఆర్. పేట శ్రీలక్ష్మి పాఠశాలలో గురువారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దీక్షిత్, మాధవి లత హాజరై హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ఎం ఆర్ పేట నుండి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షిత్ మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్