పెద్దకడబూరు:'కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలి

67చూసినవారు
పెద్దకడబూరు:'కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలి
క్రీడా స్థలాలు ధ్వంసం చేసి ఆక్రమించే సంస్కృతి టీడీపీకి లేదని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు ఆశన్న, నరసన్న, తిక్కన్న, రామన్న అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకాభివృద్ధికి నిధులను కూటమి ప్రభుత్వం కేటాయించిందని, క్రీడా మైదానాలను గానీ, ప్రభుత్వ స్థలాల గానీ ఆక్రమించే సంస్కృతి టీడీపీ నాయకులకు లేదని అన్నారు. డీవైఎఫ్ఎ, ఎస్ఎఫ్ఎ నేతలు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you