నౌలేకల్: గ్రామాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది

66చూసినవారు
గ్రామాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ పల్లెపండుగ కార్యక్రమం ద్వారా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టిందని నియోజకవర్గ యువనాయకుడు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నౌలేకల్ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 10లక్షలతో అంగన్వాడి కాంపౌండ్ నిర్మాణం, రూ. 5లక్షలతో సీసీ రహదారుల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్