సంకిరేణిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

52చూసినవారు
సంకిరేణిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
పగిడ్యాల మండలం సంకిరేణి పల్లె గ్రామ పంచాయతీ, వనుములపాడు (తూర్పు) నందు టిడిపి నాయకులు కుమ్మరి ఎల్లయ్య, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి తిరిగి "ఇది మంచి ప్రభుత్వం" స్టిక్కర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి టిడిపి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్