కొత్తపల్లి: వసంత పంచమి సమీక్షా సమావేశం

71చూసినవారు
కొత్తపల్లి: వసంత పంచమి సమీక్షా సమావేశం
కొత్తపల్లి మండలంలోని శ్రీ కొలనుభారతి అమ్మవారి వసంత పంచమి సందర్భంగా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య హాజరయ్యారు. ముందుగా శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా వసంత పంచమి నాడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా, కావాల్సి వసతులు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు, డిపార్ట్మెంట్ వారికి సూచించడం జరిగింది.