మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన మిడుతూరులోని మోడల్ స్కూల్ ను నియోజకవర్గo ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మద్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించాలని చూసిoచారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాత రమేష్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్