నందికొట్కూరు: వివాహ వేడుకలలో ఎమ్మెల్యే గౌరు

75చూసినవారు
నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి, మరియు ఇతర టిడిపి నాయకులు ఆదివారం బ్రాహ్మణ కొట్కూరులో ఖాజా మొయిద్దీన్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, నూతన పెళ్లి వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర లింగారెడ్డి, గౌరు అభిమానులు మరియు ప్రజలు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్